ముంబై, నవంబర్ 18 : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ సాంకేతిక సంస్థ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ, ఏ-థాన్… ఆల్టెర్రెయిన్లో 26 శాతం వరకు వాటా కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నది. రక్షణ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థల తయారీలో ఉన్న అపోలో.. ఆయుధ వ్యవస్థలు, పేలుడు పదార్థాలు, అధునాతన రక్షణ వేదికల్లో తన ఉనికిని మరింత విస్తరించాలని చూస్తున్నది.
ఏ-థాన్‌లో అపోలోకు వాటా